Wednesday, 18 November 2026

తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా

  – పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి          హుజూర్ నగర్,సెప్టెంబర్ 21 (జనంసాక్షి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా అని హుజూర్ నగర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు…

తడి చెత్త,పొడి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్న:-డిఎల్పిఓ

నాగిరెడ్డిపేట్:21 సెప్టెంబర్  జనం సాక్షి  నాగిరెడ్డి పెట్ మండలంలోని మెల్ల కుంట తండా గ్రామపంచాయతీని డీఎల్పీవో సురేందర్ బుధవారం సందర్శించి గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ,పల్లె ప్రగతి పనులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు,నీటి వసతులు,వీధి…

మండల కేంద్రానికి బతుకమ్మ చీరలు

పేదింటి ఆడబిడ్డకు పుట్టింటి కానుకగా ప్రభుత్వ బతుకమ్మ చీర:తహసిల్దార్ చందా నరేష్ కొత్తగూడ సెప్టెంబర్ 21 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చేరుకున్న బతుకమ్మ చీరలు…ప్రభుత్వం ఎంతో ప్రతిష్మాత్మకంగా పేదింటి ఆడబిడ్డకు పుట్టింటి కానుకగా ఇస్తున్న చీరలను…

త్వరలో గిరిజనబందు అమలు చేస్తాం

జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి), రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బందు అమలుచేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన బుదవారం కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ మండలంలో ని రైతు వేదికలో ఆసరాపించన్ పాత లబ్దిదారులకు గుర్తింపు కార్డులను…

టీపీసీసీలో చారులత రాథోడ్ కు సభ్యులుగా చోటు.

జనం సాక్షి ఉట్నూర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు కార్యవర్గా సమావేశం గురువారం హైదరాబాద్లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీరాజ్ మోహన్ ఉన్నితన్ శ్రిరాజ్ బాగెల్ హాజరయ్యారు.…

కుమ్మరి సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలుగా ఆమెడ రేణుక

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షురాలుగా టేకులపల్లి మండలానికి చెందిన ఆ మెడ రేణుకను రాష్ట్ర సంఘం ఏకగ్రీవంగా నియమించారు. ఈ…

ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం జరపాలి

-బీజేపీ మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి) గ్రామ గ్రామాన ప్రజాసమస్యలపై అనునిత్యం బీజేపీ మండల నాయకులు పోరాటం జరపాలని బీజేపీ గార్ల మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ అన్నారు. బుధవారం గార్ల మండల…

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం- డాక్టర్ చెన్నమనేని వికాస్

21-09-2022 (జనం సాక్షి ) నగునూర్ కరీంనగర్ ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో బుధవారం చందుర్తి మండలంలోని మల్యాల గ్రామ పెరిక సంఘం భవన్ ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్…

సీసీ రోడ్లు ప్రారంభించిన స్థానిక సర్పంచ్

పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహాయ సహకారాలతో మూడో వార్డు ఆరో వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 18 లక్షలు సిసి రోడ్డు స్థానిక…

గోవింద క్షేత్ర ఆలయ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు అందజేత.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద క్షేత్ర దేవాలయానికి ధ్వజస్తంభమునకు లక్ష 50వేల విలువగల ఇత్తడి తొడగును హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన…