కొన్నెల్లో ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్న నాగపురి కిరణ్
బచ్చన్నపేట సెప్టెంబర్ 21 జనం సాక్షి:జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో రేణుక ఎల్లమ్మ పండుగా సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెరాస నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా వారు…










