” పేదరికం విద్యార్థులకు శాపం కాకూడదు – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21( జనంసాక్షి): పేదరికం, కటిక దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థికి శాపంగామారి విద్యకు దూరం కాకూడదని, ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ…










