ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలి
తహసిల్దార్ హరికృష్ణ మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారము గ్రామపంచాయతీ కార్యదర్శులు,రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేశారు.బతుకమ్మ చీరలు పంపిణీ, కొత్తగా వచ్చిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు…










