Wednesday, 18 November 2026

తెలంగాణ

వినాయకపురంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

అశ్వరావుపేట, సెప్టెంబర్ 17( జనం సాక్షి) అశ్వరావుపేట మండల లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వినాయకపురంలోని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముచ్చర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించారు. మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి…

మొరిపిరాల లో జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) మండలంలోని మొరిపిరాల గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి…

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మధు

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన సబ్ ఇన్స్పెక్టర్ మధు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జాతీయ పతాకాన్ని అవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్…

జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో కాంగ్రెస్ మండల నాయకులు

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపి గోనిబసవయ్య ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 75వ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు…

విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడు

మెదక్, సెప్టెంబర్ 17, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కొనియాడారు. విశ్వకర్మ జయంతిని…

గొల్లపల్లి లో జాతీయ సమైక్యత వేడుకలు.

: జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్. నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి) మండలంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ ఇందూరి శశికళ జాతీయజెండా ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాం నవాబు నిరంకుశ పాలనకు…

రోడ్ పనులను పరిశీలించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

సెప్టెంబర్ 17 ,(జనంసాక్షి): మధిర నియోజకవర్గం మధిర మండలం పరిధిలోని బయ్యారం నుండి మడుపల్లి బి.టి రోడ్ పనులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు పరిశీలించి పనులు జరుగుతున్న…

నెన్నెల ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ.

.పోటో: జాతీయజెండాకు వందనం చేస్తున్న ఉపాద్యాయులు, విద్యార్థులు. నెన్నెల, సెప్టెంబర్17,(జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా జాతీయజెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈసందర్భంగా…

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 శంకరపట్నం మండల పరిధిలోని శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పచ్చ రంగు జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని విశ్వబ్రాహ్మణులు…