ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 16 జనంసాక్షి: అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో కొన్ని జాతీయ పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి నిజాలు తెలుసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.…










