పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చౌడాపూర్,సెప్టెంబర్ 16( జనం సాక్షి): చౌడాపూర్ మండల పిఆర్టియు టీఎస్ ఆధ్వర్యంలో చౌడాపూర్ మండల కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎన్నికైన ఉపాధ్యాయులను మరికల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల…









