Thursday, 19 November 2026

తెలంగాణ

భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్లు ఇవ్వాలి…

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / తెలంగాణ రాష్ట్రంలోని బిల్డింగ్  రంగంలో పనిచేస్తున్న  కార్మికులకు కార్మిక శాఖ మంత్రి ఇచ్చిన హామీ…

పిల్లలందరికీ ఆల్బొండా జోల్ గోలీల పంపిణీ*

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 15 నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ గోలీలను  గురువారం సాతారం గ్రామంలో,మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో  జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి కేంద్రంతోపాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు …

రోడ్లపై ఏరులై పారుతున్న మురుగునీరు పట్టించుకోని పాలకులు అధికారులు..

సమస్య పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.. అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 15  అల్వాల్  మునిసిపల్ పరిధిలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారై మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుందని అల్వాల్ డివిజన్ బిజెపి నాయకులు ఆరోపించారు. అల్వాల్ సర్కిల్ లో…

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

సారంగాపూర్, సెప్టెంబర్ 15, జనం సాక్షి… సారంగాపూర్ మండలం లోని స్వర్ణ గ్రామం లో ప్రమాదవశాత్తు వ్యక్తి మృత్యు వాత పడడం జరిగింది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం… ” గురువారం రోజున సుమారు మధ్యాహ్నం 2 గంటల…

గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించిన పంచాయతీ అధికారి గంగా భవాని

కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / గురువారం స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ లో భాగంగా   మండలంలోని ఇనుగుర్తి గ్రామం లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను మహబూబాబాద్ డివిజన్ లెవల్ పంచాయితీ అధికారిని గంగా భవాని సందర్శించి…

నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ…

కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 5 నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులకు గురువారం నులి పురుగు నివారణ మాత్రలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తౌర్య తండ…

తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు

 మిర్యాలగూడ జనం సాక్షి, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరణ చేస్తున్న మతోన్మాద శక్తులు భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన మహత్తరమైన  పోరాటాన్ని బిజెపి పార్టీ హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరణ…

*కల్లూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం*

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్ పథకం గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు,చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కల్లూరు సర్పంచ్ పల్లేపంగ నాగరాజు, అంగన్వాడీ సూపర్వైజర్ మల్లీశ్వరి అన్నారు.గురువారం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కల్లూరు అంగన్వాడీ కేంద్రం…

చట్టబద్ధతలేని లంబాడలను ఎస్టి జాబితల నుండి తొలగించాలని డిమాండ్.

నెరడిగొండసెప్టెంబర్15(జనంసాక్షి): ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బుర్సా పొచ్చన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లంబాడలను ఎస్టీ జాబితల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ నుండి జోడెన్ ఘాట్ వరకు పాదయాత్రనుఈ…

ముదిరాజ్,బెస్త, మత్సకారుల ఆర్థిక అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..

–ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్… ఎల్కతుర్తి 15 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామ చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… మత్సకారుల, ముదిరాజ్, బెస్త…