Thursday, 19 November 2026

తెలంగాణ

మైనార్టీ ఉపకారవేతనాలు ఇవ్వండి..

– చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు వినతి పత్రం. ములుగు జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 15 (జనంసాక్షి):-  ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు రావడం లేదని, ఉపకారవేతనాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రం…

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులనుగద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గురువారం అందజేశారు. వెంకటేష్ కు…

17న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్(జనంసాక్షి) :  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా  మూడు రోజుల పాటు ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యేలా చూడాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.…

విజ్ఞానం అభివృద్ధితోనే సర్వతోముఖాభివృద్ధి

కమ్మర్పల్లి15సెప్టెంబర్(జనంసాక్షి) విజ్ఞానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కమ్మర్ పల్లి మండల విద్యాధికారి ఆంద్రయ్య అన్నారు. మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహించిన సైన్స్ సెమినార్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

కూనంనేని అభినందన సభను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ టేకులపల్లి సెప్టెంబర్ 15( జనం సాక్షి ): సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభినందన సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గూగులోత్ రామచందర్ కోరారు. భారత…

తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు నిర్ణయం పై హర్షం

జహిరాబాద్ సెప్టెంబర్ 15( జనం సాక్షి): తెలంగాణ కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పై టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నామా రవికిరణ్ హర్షం…

పాలమూరు నీళ్ల పోరు దీక్షలో: జనగామ జిల్లా కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి

బచ్చన్నపేట సెప్టెంబర్ 15 జనం సాక్షి : మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నీళ్ల కోసం పోరాడుదాం అన్నదాతలకు న్యాయం చేద్దాం. అనే నినాదం పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల 24 గంటల నిరాహార దీక్ష…

ఆదివాసీ గిరిజన సమ్మేళనం ప్రచార గోడపత్రికను ఆవిష్కరంచిన కలెక్టర్ హరీశ్,

మేడ్చల్(జనంసాక్షి):  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని…

దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి..

— కెవిపిఎస్  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. కరెంటు డివిజనల్ ఆఫీసర్లు ఏడి. డి ఈ లకు వినతి పత్రం అందజేత… హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి  కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ…

ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కింది.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 15,జనం సాక్షి. మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన నాయకులకు పదవులు దక్కడం తెరాస పార్టీకి ఉద్యమకారుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని, ముఖ్యంగా…