ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన దసరా ఉత్సవ కమిటి..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి) శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దసరా ఉత్సవ కమిటి ప్రతినిదులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసారు..సద్దుల బతుకమ్మ,రావణ వధ,దసరా ఉత్సవాలకు రంగలీలా మైదానంలో విస్తృత ఏర్పాటు…










