Thursday, 19 November 2026

తెలంగాణ

శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్ర (దసరా)మహోత్సవములు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో శ్రీ కనకదుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముఖ్యఅతిథిగా విచ్చేసి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు శ్రీ…

ములుగు జిల్లాకు వరాల జల్లు 120 కోట్ల నిధుల విడుదల

రోడ్లు,వంతెనల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి అడిగిన వెంటనే నిధుల మంజూరీ. సీఎం కెసిఆర్,ఆర్&బీ మంత్రులకు కృతజ్ఞతలు ఏజెన్సీ ప్రాంతంపై తన  ప్రేమను చాటుకున్న ముఖ్యమంత్రి. ములుగు బ్యూరో,సెప్టెంబర్ 15 (జనం సాక్షి) :- ములుగు జిల్లాలో అభివృద్ది…

కస్తూర్బా బాలికలకు మాత్రాలను వేసిన ఎమ్మెల్యే

మల్దకల్ సెప్టెంబర్15(జనం సాక్షి)గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి విద్యార్థులకు ఉచిత నులిపురుగుల నిర్మూలన మాత్రలను గురువారం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

కాంటాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: జే ఏ సి

కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం అఖిలపక్ష పార్టీల జేఏసీ నాయకులు డిమాండ్ పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 15 (జనం సాక్షి):కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని, ప్రైవేట్…

సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి) :- గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులి పురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగించే కార్యక్రమం ఉన్నందున దీనిపై…

వర్మికంపోస్ట్ తయారీ వాడకంపై షెడ్యూల్డ్ ఎస్సీ కులాలకు చెందిన వారికి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్  నారమ్  హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో  సెప్టెంబర్ 4వ వారంలో  50 మంది  షెడ్యూల్డ్  ఎస్సీ…

మన ఊరు-మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

చందంపేట (జనం సాక్షి) సెప్టెంబర్ 15 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కెసిఆర్  పాలనలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు  గ్రామాల్లో పేద మధ్య తరగతి…

సిసి రోడ్లు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని తీర్ణాంపల్లి గ్రామంలో గురువారం జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్ గ్రామ సర్పంచ్ సాలెయ్య తో కలిసి నూతన సి.సి.రోడ్ల నిర్మాణ…

ప్రతి ఒక్కరూ ఆల్బండజోల్ టాబ్లెట్స్ వేసుకోవాలి: అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ

గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ఆల్బండజోల్ మాత్రలు వేసుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా గురువారం గానుగబండ అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకు…

ఆసరా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకాన్ని  అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు  .గురువారం  ఆర్కేపురం డివిజన్ లో అల్కాపురిలో…