ఉత్తమ్ కుమార్ రెడ్డి హయంలోనే నియోజకవర్గ అభివృధి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.హుజూర్నగర్ నియోజకవర్గం రూపు రేఖలు మార్చి అభివృద్ధి కి బాటలు వేసిన ఘనత ఉత్తంకుమార్ రెడ్డి మాత్రమే దక్కుతుందని నేటి పాలకుల మాటల్లోనే అభివృధి తప్ప,పనుల్లో అభివృద్ధి లేదని నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…










