Thursday, 19 November 2026

తెలంగాణ

ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి.

ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.. తిరుమలాయపాలెం మండలం ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్* హాజరైన వివిధ అధికారులు* ఖమ్మం. తిరుమలాయపాలెం జనం సాక్షి (13 సెప్టెంబర్) తిరుమలాయపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ…

గంగారం ,దాసుతండా లో గర్భిణీలకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం

టేకులపల్లి, సెప్టెంబర్ 14( జనంసాక్షి ): టేకులపల్లి మండలంలోని గంగారం గ్రామపంచాయతీ, దాసుతండా గ్రామపంచాయతీ లలో అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం బుధవారం ఘనంగా నిర్వహించారు. తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి…

గాంధారి మండలం దుర్గం గ్రామంలోని రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే జాజల సురేందర్

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 14 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని దుర్గం గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ మరియు ఆసరా పెన్షన్లు  నేరల్ తాండాలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ …

సెప్టెంబర్ 16న ములుగులో జరుగు తెలంగాణ వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :- పస్రాలో జరిగిన సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ…

*మృతి చెందిన లారీ డ్రైవర్ కుటుంబానికి ఆర్థికంగా చేయూత*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ పాషా గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. అయితే డ్రైవర్ కుటుంబానికి తోటి మైహోమ్ సిమెంట్స్ లారీ…

అనాథ పిల్లలకు 42వేల ఆర్థిక సహాయం

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 14, ( జనం సాక్షి ) : మండలంలోని తాటికొండ గ్రామంలో  రోడ్డ బాబు  అనారోగ్యంతో మృతిచెందగా,ఆతని బార్య సత్య లక్ష్మి అనారోగ్యంతో రెండునెలలక్రితంచనిపోవడం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పాప (15) బాబు…

పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి

  ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :- తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని చల్వాయి గ్రామ సర్పంచ్ ఈ సం సమ్మయ్య, అన్నారు.బుధవారం గోవిందరావుపేట మండలం పరిధిలోని…

తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని విజయవంతం చేయాలి

– శాసనసభ్యులు కొనింటీ మాణిక్‌ రావు జహీరాబాద్ సెప్టెంబర్ 14 జనం సాక్షి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు అధికారులకు సూచించారు. బుదవారం జహీరాబాద్…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే తెలంగాణ విముక్తి,విలీనం

   సిపిఐ వనపర్తి:సెప్టెంబర్ 14 (జనం సాక్షి) వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం నుంచి తెలంగాణ విముక్తమై, భారత దేశంలో విలీనమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కే శ్రీరామ్…

ఎవరికి వారే వసూల్ రాజా

సర్కిల్ లో భారీగా అక్రమ నిర్మాణాలు నోటీసులు ఇవ్వరు… కూల్చివేయరు కమిషనర్ ఆదేశాలు గాల్లోకి వదిలేసిన అధికారులు హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 14 జనంసాక్షి : జిహెచ్ఎంసి పరిధిలో 30 సర్కిళ్ళు ఉంటే 29 సర్కిళ్లకు టౌన్ ప్లానింగ్…