Thursday, 19 November 2026

తెలంగాణ

*జాతీయ భాష హింది దినోత్సవ వేడుకలు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని యుపిఎస్ వెంకట్రావు పేట స్కూల్ లో జాతీయ భాష హింది దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి ఈ సందర్బంగా హింది లో…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) లయన్స్ క్లబ్ మఖ్తల్ భీమా ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబాదాసు అధ్యక్షతన లైన్స్ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ భాష…

విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలం తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్ గౌడ్

మక్తల్ సెప్టెంబర్ 14 (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రంగా విఫలమైందని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్…

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే కాలగర్భంలో కలిసిపోతారు…

-బిజెపికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హెచ్చరిక మిర్యాలగూడ. జనం సాక్షి, మహోత్తరమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించాలని ప్రయత్నం చేస్తే, భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం…

ఇస్మాయిల్ కాన్ పేట్ లో ప్రజాగోష బిజెపి ర్యాలీ.

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పెట్ గ్రామం నుండి ప్రజాగోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర ప్రారంభించారు. బిజెపి ఓబీసీ మార్చ్ నాయకులు కన్ను కట్టి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ పేద…

మతోన్మాదానికి కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా

సిపిఎం రాష్ట్ర నాయకులు గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 14 సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కార్యక్రమం గాంధారి మండలం చద్మల్ గ్రామాల్లో  సిపిఎం ఏరియా కార్యదర్శి మోతిరం నాయక్ అధ్యక్షతన  నిర్వహించడం జరిగింది…

కంది.. చింత ప్రభాకర్ ను కలిసిన మండల టిఆర్ఎస్ నేతలు.

తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి మండలి చైర్మన్గా నియమితులైన చింత ప్రభాకర్ ను కంది మండల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బుధవారం సంగారెడ్డి లోని చింత క్యాంపులో కలిసి, పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి…

సాయుధ పోరాట స్పూర్తితో భూ పోరాటాలు కొనసాగిస్తాం.. సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి… హన్మకొండ బ్యూరో చీఫ్ 14 సెప్టెంబర్ జనంసాక్షి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బిజెపి పార్టీ వక్రీకరిస్తున్నదని సిపిఐ హనుమకొండ జిల్లా…

పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హాజరైన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిర్మల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 14,,జనంసాక్షి:  రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి…

మృతుల కుటుంబాలను పరామర్శించిన వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 14,( జనం సాక్షి): మండలంలోని తాటికొండ గ్రామంలో 6 వార్డులో   13 న మారపాక కృష్ణ, 12న మారపాక పోచమ్మ  అనారోగ్యం కారణాలతో మరణించడం జరిగింది.   విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనపూర్  వైస్ ఎంపీపీ…