గణనాథుడి పూజలో పాల్గొన్న సత్యం శ్రీరంగం….
కూకట్ పల్లి (జనంసాక్షి):వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో బాలా నగర్, ఫతే నగర్ డివిజన్ లోని టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పలు వినాయక మండపాలలోని గణపతిని దర్శించుకుని ప్రత్యేక…









