*13న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి*
– టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పొనుగోటి కోటయ్య మునగాల, సెప్టెంబర్ 10(జనంసాక్షి): ఉపాధ్యాయ సమస్యల పట్ల, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 13న యూఎస్ పి సి ఆధ్వర్యంలో చేపట్టే…










