అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి గణేష్ నవరాత్రులు విజయవంతం చేయాలి:
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి): గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు, సంఘటనలకు తావివ్వకుండా అందరు అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయవలసినదిగా జిల్లా పొలిసు సూపరింటెండెంట్ రోహిణి ప్రియదర్శిని అధికారులకు సూచించారు. మంగళవారం…









