వీఆర్ఏ లపై సర్కారు నిర్లక్ష్యం…..
దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి. గత 37 రోజులుగా వీఆర్ఎలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవడం బాధాకరమని బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల నర్సింలు ఆన్నారు. మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె…








