వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింప చేసి ప్రభుత్వ ఉద్యోగా గుర్తించాలి కన్నెకంటి వెంకటేశ్వర చారి
రామన్నపేట ఆగస్టు 30 (జనంసాక్షి) వీఆర్ఏలకు పే స్కేలు వర్తింపజేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని బిజెపి జిల్లా నాయకులు మాజీ ఎంపిటిసి సింగిల్ విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వర చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామన్నపేట మండలం గ్రామ…










