Saturday, 21 November 2026

తెలంగాణ

36వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 29 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు సమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల…

ఎస్సీ సెల్ మండల ప్రధానకార్యదర్శిగా రమేష్

నార్నూర్. (జనం సాక్షి) నార్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా చునార్కర్ రమేష్ ను నియమించినట్లు ఆపార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య తెలిపారు సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు ఈ…

అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య

జనంసాక్షి   రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శంకరగారి వెంకట్(24) ఉరివేసుకొని మృతి చెందినట్టు రాజంపేట్ ఎస్సై రాజు తెలిపారు చిన్నప్పటినుండి మూర్చ వ్యాధితో బాధపడే ఆయన నిత్య0 మనోవేదనకు గురయ్యావాడు అని పేర్కొన్నారు మృతుని తల్లి అనసూయ…

*సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శం*

మక్తల్ ఆగస్టు 29 (జనంసాక్షి) సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.  ఆదివారం మండలంలోని జక్లేర్ గ్రామంలో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్  ధ్రువపత్రాలు అందించి మాట్లాడారు.…

రాజాసింగ్ కు మద్దతుగా మండల బంద్ బజార్

హత్నూర్ (జనం సాక్షి ) : రాజాసింగ్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ బజరంగ్దళ్ బందుకు పిలుపునిచ్చాయి మండల కేంద్రంలో అందరూ స్వచ్ఛందంగా బందు పాటించినట్టు ఏబీవీపీ బజరంగ్దళ్ కార్యకర్తలు కొంగర్ల…

పత్తి కార్మికుల ఏఐటీయూసీ పోస్టర్ ఆవిష్కరించిన ఐఎల్ఓ ఇంటర్నేషనల్ డైరెక్టర్

నల్గొండ బ్యూరో. జనం సాక్షి పత్తి కార్మికులకు సామాజిక భద్రత గౌరవప్రదమైన వృత్తి కల్పించాలని,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టిచాకిరి నిర్మూలన తదితర అంశాలపై ఏఐటియుసి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్( ఐ ఎల్ ఓ)…

*పెద్దేముల్ లో రాజాసింగ్‌కు మద్దతుగా స్వచ్ఛంద బంద్*

పెద్దేముల్ ఆగస్టు 29 (జనం సాక్షి) బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా సోమవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలోని  వ్యాపారులు స్వచందంగా బంద్ పాటించారు. మండలకేంద్రంలోని దుకాణాలు మూతపడటంతో చౌరస్తా నిర్మానుష్యంగా మారింది. హిందూ ధర్మరక్షణ కోసం…

సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వండి

కార్యదర్శి ని కోరిన భాజపా నాయకులు   ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం సాక్షి ) బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 13 ,14 ,15 వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులు ,వైకుంఠ ధామాలు నిర్మించుటకు…

సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

-సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కట్ట బోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి) భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు సెప్టెంబర్ నాలుగు నుండి ఏడు వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరుగనున్న సందర్భంగా…

*గోమ‌య‌, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,  పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌ గణపయ్యలనే పూజిద్దామని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయ‌క చ‌వితిని పురస్క‌రించుకుని క్లిమోమ్  ఆద్వ‌ర్యంలో…