Saturday, 21 November 2026

తెలంగాణ

ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి.జిల్లా కలెక్టర్

   నిర్మల్ బ్యూరో, ఆగస్ట్ 29,జనంసాక్షి,,   ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదులలో  భాగంగా   జిల్లా పాలనాధికారి  కార్యాలయం లో  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్  ఫారుఖీ  అర్జీదారుల నుండి సోమవారం అర్జీలను స్వీకరించారు.ఈ సందర్బంగా వివిధ మండలాల నుండి…

ఐక్యమత్యమే మహాబలం.

జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమ్ముగూడ గ్రామ ప్రజలు ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు…

ఫోటో రైటప్ : ఉప సర్పంచ్ గా ఎన్నికైన రజిత కు సన్మానం

చాగల్ ఉప సర్పంచ్ గా పొన్న రజిత స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 29 , ( జనం సాక్షి) : మండలంలోని చాగల్ ఉప సర్పంచ్ గా పొన్న రజితరాజేష్ ను ఎన్నుకొన్నారు. ఇంతకు ముందు ఉప సర్పంచ్…

అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలి సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి

వీపనగండ్ల ఆగస్టు 29 (జనంసాక్షి) సిపిఎం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని సోమవారం నాడు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది బద్రి నాయక్ గారికి వినతి పత్రం…

*పెద్దేముల్ లో రాజాసింగ్‌కు మద్దతుగా స్వచ్ఛంద బంద్*

పెద్దేముల్ ఆగస్టు 29 (జనం సాక్షి) బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా సోమవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలోని  వ్యాపారులు స్వచందంగా బంద్ పాటించారు. మండలకేంద్రంలోని దుకాణాలు మూతపడటంతో చౌరస్తా నిర్మానుష్యంగా మారింది. హిందూ ధర్మరక్షణ కోసం…

అప్పుల బాధతో పురుగుల మందు తాగి గీత కార్మికుడు మృతి.

దుబ్బాక ఆగష్టు 29,( జనం సాక్షి ) దుబ్బాక మండలపరిదిలోని లచ్చపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు మైసగౌని శ్రీనివాసగౌడ్ (44) అప్పుల బాధ తాళలేక గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల…

ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ విజయవంతం.

నెరడిగొండఆగస్టు29(జనంసాక్షి): బిజెపి హైదరాబాద్ గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇటీవల అక్రమ అరెస్టులు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బంద్ లోభాగంగా మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని ఏబివిపి నేరడిగోండ శాఖ ఆధ్వర్యంలో…

అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న సంక్షేమ హాస్టల్స్

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)  అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పల్లె మురళి,గడ్డం నాగార్జున ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రారంభమైన మోటార్ సైకిల్ యాత్ర కామారెడ్డి,నిజామాబాద్,నిర్మల్,ఆదిలాబాద్,కొమురంభీం.…

*కూచిపూడి నాట్యంలో ఉత్తమ అవార్డు పొందిన పెబ్బేరు విద్యార్థిని*

పెబ్బేరు ఆగస్టు 29 ( జనంసాక్షి ): విద్యార్థి దశలో కృషి పట్టుదల ఉంటే అసాధ్యం కానిదంటు ఏదిలేదని నిరూపించింది పెబ్బేరు పట్టణానికి చెందిన ” రాజా సాయిచంధన “.పట్టణానికి చెందిన రాజా నవీన్,లక్ష్మీ దంపతుల  కుమార్తె  ఎడవ…

గొందిగూడెం వద్ద ఇసుక వాగు చప్ట పై న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో

పినపాక నియోజకవర్గం ఆగష్టు 29 (జనం సాక్షి): అశ్వాపురం మండలంలోని గొందిగూడెం నుంచి మనుబోతుల గూడెం వరకు, మరోవైపు గొందిగూడెం నుంచి మామిళ్ళ వాయి వరకు, ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 25 గ్రామాలకు నిరంతరం రాకపోకలకు…