Sunday, 8 November 2026

తెలంగాణ

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యే..

` భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి ` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.…

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ` ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ` ఎండీ సజ్జనార్‌, లేబర్‌ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది.…

నూతన ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలచేత సోమవారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌ నాయక్‌,…

హెచ్‌సీయూ విద్యార్థులపై వెంటనే కేసులు ఉపసంహరించుకోండి

తెలంగాణ సర్కారు మంచి నిర్ణయం.. ` న్యాయపరమైన సమస్యలు రావొద్దు ` పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం. హైదరాబాద్‌ (జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ…

ఆ రైళ్లు ఇకపై సికింద్రాబాద్‌ రావు.. ఇతర స్టేషన్లకు మళ్లింపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ అయిన సికింద్రాబాద్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు కీలక ప్రకటన…

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క భేటీ

హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం…

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ రవి కిశోర్‌

రూ.లక్ష లంచం తీసుకుంటుండగా  పట్టుకున్నా ఏసీబీ అధికారులు పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నీటిపారుదల ఏఈ రవి కిశోర్‌ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ…

శాంతి చర్చలకు సిద్ధం : మావోయిస్ట్ పార్టీ లేఖ

బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ హైదరాబాద్ (జనంసాక్షి)…

జన్వాడలో డ్రోన్‌ ఎగురవేత..

రేవంత్‌రెడ్డిపై కేసును కొట్టివేత ` కేటీఆర్‌పై కేసు కూడా.. ` ఇరువురిపై కేసులు రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో…

పెద్దల భవనాలపై ఉదాసీనత ఎందుకు?

` నిబనంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని కూడా కూల్చేయాలి ` కేవలం పేదల ఇళ్లే తొలగించడం సరికాదు ` హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా…