కెసిఆర్ కు వ్యతిరేకంగ ర్యాలీ
దోమ మండల బిజెపి అద్యక్షుడు శేరి రాంరెడ్డి. దోమ జనం సాక్షి. కల్వకుంట కవిత ఇంటిముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యక్రర్తలను పోలీసులు దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన సందర్బంగా బండి సంజయ్ చేపట్టే ధర్మ దీక్షలో కూర్చొనియకుండా…










