నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం ప్రారంభం..
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్…










