త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం: CM రేవంత్
హైదరాబాద్ (జనం సాక్షి) జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ISBలో నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ‘మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం…









