Sunday, 8 November 2026

తెలంగాణ

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని లక్ష్మారెడ్డి ఇంటికి శనివారం కేటీఆర్‌ వెళ్లారు. అక్కడ…

262 అక్రమ కట్టడాలు నేలమట్టం

` వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం ` ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ` ఇక తదుపరి మూసీ ఆక్రమణలపై దృష్టి హైదరాబాద్‌(జనంసాక్షి):అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద…

రాష్ట్రంలో మిషన్‌మోడ్‌లో రైల్వేరంగం అభివృద్ధి 

` సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకారమందించండి ` సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి లేఖ.. హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చర్లపల్లి రైల్వే…

తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష

` నిధుల విభజనలో కొలమానాలు మారాలి ` 16వ ఆర్థిక సంఘం ముందు హరీశ్‌  వాదనలు హైదరాబాద్‌(జనంసాక్షి): తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగు తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్టాల్రకు నిధుల…

పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చండి

` స్పీకర్‌కు హైకోర్టు హుకుం ` స్వాగతించిన పాలక, ప్రతిపక్షపార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో…

వరదల్లోఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు

` నష్టపోయిన వారికి రూ.16500 ` రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం ` వరద నష్టంపై అంచనా వేయనున్న అధికారులు ` మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇంటితో పాటు రూ. 5 లక్షలు ` ముంపునకు గురైన…

నేతన్నలకు శుభవార్త.. రూ.30కోట్ల రుణమాఫీ

` తెలంగాణ విద్యార్థులకు హ్యాండ్లూమ్‌ కోర్సులు ` విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా వెసలుబాటు ` ఇన్‌స్టిట్యూట్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు ` నాంపల్లిలో ఐఐహెచ్‌టీని వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ విద్యార్థులకు హ్యాండ్లూమ్‌ కోర్సులు అందుబాటులోకి…

వినాయక పూజలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ బ్యూరో,సెప్టెంబర్ 8, (జనం సాక్షి) నల్లగొండ పట్టణంలో పలు వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు.వార్డుల్లో 40 వార్డు సావర్కర్ నగర్,28 వార్డ్-హునుమాన్ నగర్,47 వార్డ్-బోయవాడ,విద్యానగర్,నల్లగొండలో ఏర్పాటు చేసిన పలు వినాయక…

అంతర్ రాష్ట్ర మేకలు గొర్రెలు దొంగలించే ముఠా అరెస్ట్

వికారాబాద్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 7 (జనం సాక్షి): వివిధ రాష్ట్రాల్లో మేకలను గొర్రెలను దొంగతనానికి పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసామని మరో తొమ్మిది మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వికారాబాద్…

మహిళ పట్ల ఓ ఏసీపీ అసభ్య ప్రవర్తన..?

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : ఆయన పోలీస్ శాఖలో ఉన్నతాధికారి.. తమకు కష్టం వచ్చిందని ఎవరైనా వస్తే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ముఖ్యంగా సమాజంలో మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో ముందుండాల్సిన…