Sunday, 22 November 2026

తెలంగాణ

రెండో రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె రెండో రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా…

క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్,డిక్షనరీలు పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి): కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా,తాడూరు మండల కేంద్రంలోని ఆకునెల్లికుడురు గ్రామ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం బ్యాగ్స్ డిక్షనరీలు పంపిణీ చేశారు.క్లాస్…

హామీలు అమలు చేయాలి

– జిల్లా నాయకులు శ్రీనివాస్ డోర్నకల్ జూలై 26 జనం సాక్షి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం పేస్కేల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ డోర్నకల్ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం…

గీతా కార్మికుల సంక్షేమానికి కృషి….ఎమ్మేల్యే డా. సంజయ్

  జనం సాక్షి జూలై 26 రాయికల్ …. గీతా కార్మికుల సంక్షేమం కి తెరాస ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.. రాయికల్ మండలాన్ని ధర్మపురి ఆబ్కారీ సర్కిల్ నుంచి జగిత్యాల సర్కిల్…

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

రామారెడ్డి       జులై6  జనంసాక్షీ రామారెడ్డి కేంద్రంలో  అక్రమ రేషన్ బియ్యాన్ని  పట్టుకున్నట్లు ఎస్ఐ భువనేశ్వర్ వెళ్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కచ్చిత మైన సమాచారం మేరకు రామారెడ్డి గ్రామంలో రెండు చోట్ల పీడీఎస్  బియ్యాన్ని పట్టుకోవడం…

ఘనంగా నూతన కాబినెట్ ప్రమాణ స్వీకారం

  లయన్ డాక్టర్ బి విజయ రంగ  ఎల్బీ నగర్ (జనం సాక్షి )  ప్రపంచము లో అతి పెద్ద  ఎన్జి ఓ సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్ .ప్రపంచ వ్యాప్తంగా సేవ చేస్తున్న సంస్థ ప్రజలకు అనేక సేవ…

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసమే

 మన ఊరు మన బడి ఎంపీడీఓ శంకర్ నాయక్ మహాదేవపూర్ జులై 26 ( జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో  ఎం పి డి ఓ శంకర్ నాయక్ . సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో  మహాదేవపూర్ పాఠశాలలను  పర్యవేక్షణలో…

టేకులపల్లి లో భారీ వర్షం, పొంగిన వాగులు వంకలు

టేకులపల్లి, జూలై 26( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం గంటసేపు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని ఉన్నటువంటి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు అలుగులు పడి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.గ్రామాలలో ఇళ్లల్లోకి…

టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో నేడు డీఎస్ఈ ముట్టడి

పెన్ పహాడ్.జులై 26 (జనంసాక్షి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్ గా నేడు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను ముట్టడించనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు గులాం…

బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్.

తొర్రూర్ 26 జూలై (జనంసాక్షి ) ఈ రోజు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్గిల్ అమర జవాన్ల చిత్రపటానికి…