ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి……
టేకుమట్ల.జులై (జనంసాక్షి) గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ లందరికీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల సంఘం జాయింట్ సెక్రెటరీ కూరపాటి రవీందర్ అన్నారు.వీఆర్ఏల సంఘం…










