వీఆర్ఏలపై సీసీఎల్ఏ మొండి వైఖరి వద్దు
శివ్వంపేట జూలై జనంసాక్షి : గ్రామాలలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులపై సీసీఎల్ఏ అవలంభిస్తున్న మొండి వైఖరి వీడానాడాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మండల వీఅర్ఏలు అందరూ మండల కేంద్రమైన శివ్వంపేట…







