కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు
తెరాస మండల అధికార ప్రతినిధి రాం సైదులు గరిడేపల్లి, జూలై 24 (జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి పరిశ్రమల శాఖమంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా గరిడేపల్లి మండలంలోని పోనుగోడు గ్రామంలోని కాకతీయుల కాలం నాటి…









