Sunday, 22 November 2026

తెలంగాణ

ఘనంగా కేటీఆర్ జన్మదినం

పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్24 జనంసాక్షి రాష్ట్ర ఐ.టి మరియు మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్బంగా ఆదివారం జోగులాంబ అమ్మవారిని అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ చెన్నూరు పట్టణ బాంధవులు ఆత్మీయ సమ్మేళనం

చెన్నూర్జులై 24 జనం సాక్షి చెన్నూర్ మంచిర్యాల జిల్లా: చెన్నూర్ :సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ చెన్నూరు పట్టణ మరియు మండల గౌడ కుల బాంధవులు ఆత్మీయ సమ్మేళనం చెన్నూర్ మండల అధ్యక్షుడు…

కేటీఆర్ జన్మదిన సందర్భంగా హరితహారం.

ఫోటో రైటప్:మొక్కలు నాటుతున్న సర్పంచ్. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో ఆదివారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా సర్పంచ్ గొర్లపల్లి బాపు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆరెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు…

1984- 1985 పదో తరగతి బ్యాచ్ బాల్యమిత్రులచే కరాటే మాస్టర్ మన్నాన్ కు సన్మానం.

ప్రపంచస్థాయి అవార్డు రావడంపై హర్షం వేములవాడ రూరల్, జనంసాక్షి, జూలై 24 : వేములవాడ ఓకినావాస్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్, సీనియర్ జర్నలిస్టు ఎంఏ మన్నాన్ కు అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్లోబల్ వరల్డ్ రికార్డ్ సంస్థ బ్రూస్…

గౌడ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్.

జనంసాక్షి/చిగురుమామిడి-జూలై24: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ ను ఆదివారం చిగురుమామిడి గౌడ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి, సర్వాయి పాపన్న విగ్రహానికి సహాయమందించాలని కోరారు. శాసన సభ్యులు స్పందిస్తూ సర్వాయి…

*వైకుంఠరథాన్ని ప్రారంభించిన

ఎమ్మెల్యే అబ్రహం* అలంపూర్ జూలై24 (జనంసాక్షి)అలంపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని ఆదివారం శాసన సభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ వైకుంఠాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.…

బోనమెత్తిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.

తాండూరు పట్టణం సాయిపూర్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. తాండూరు జులై 24(జనంసాక్షి)ఆషాడమాసా బోనాలు సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని తాతగుడి మరియు కట్టమైసమ్మ ఆలయ బోనాలు పోతారాజుల ఆటపాటలతో,కళాకారుల నృత్యాలతో అంగరంగా వైభవంగా జరిగాయి.…

కాళేశ్వరం ఎత్తిపోతల, గోదావరి వరదలపై విపక్షాల తీరుపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్

      హైదరాబాద్ 24   జనంసాక్షి: బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతల, గోదావరి వరదలపై విపక్షాల తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు…

కరుణించి కాపాడు కాళీమాత…

అమ్మవారి చల్లని చూపులు పట్టణ ప్రజల పై ఉండాలి. మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్. తాండూరు జులై24(జనంసాక్షి) పట్టణ ప్రజలను చల్లని చూపులతో దీవించాలని శ్రీ కాళికాదేవి అమ్మవారిని మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న…

మానవ మనుగడకు మొక్కలు జీవనా ధారం.

వీరశైవ సమాజం అద్యక్షులు పటేల్ శ్రీశైలం. తాండూరు జులై 24(జనంసాక్షి) మానవ మనుగడకు మొక్కలు జీవనాధారం అని తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం అన్నారు ఆదివారం పట్టణంలోని వీరశైవ రుద్ర భూమి లో మొక్కలు నాటే…