రేపాలలో ఘనంగా కోదాటి లక్ష్మీ నరసింహారావు 20వ వర్ధంతి వేడుకలు
మునగాల,జులై22(జనంసాక్షి) తెలంగాణ నాటక తొలి రచయిత కేఎల్ నరసింహ రావు 20వ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామ వెలుగు నాట్యమండలి ఆధ్వర్యంలో మండల పరిధిలోని రేపాల గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రేపాల గ్రామ వెలుగు నాట్య మండలి వ్యవస్థాపక…









