Sunday, 22 November 2026

తెలంగాణ

ఓపన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ జులై 23( జనంసాక్షి)బడిమనిన విద్యార్థులు ఆసక్తి ఉంటే ఓపన్ స్కూల్ విద్యా విధానం ను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరిద్ అన్నారు. ఓపన్ స్కూల్ ద్వార 10 వ తరగతిలో పాస్ అయిన…

మురుగు నీటి కాల్వలో మృత శిశువు…

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేటలో అత్యంత అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని మురుగునీటి కాలువలో అప్పుడే పుట్టి చనిపోయిన మృత మగ శిశువును చూసి గ్రామస్తులు చలించిపోయారు. ఆ ప్రాంతంలో గత కొన్ని…

భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల. వికారాబాద్ జులై  (జనంసాక్షి)జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అందరు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

వానాకాలం సి.ఎం.ఆర్.రైస్ ను త్వరితగతిన అందివ్వాలి…

– అదనపు కలెక్టర్ భాస్కర రావు…. జనగామ కలెక్టరేట్ జూలై  (జనం సాక్షి): వానాకాలం 2021-22 సంత్సరముకు సంబంధించి సి.ఎం.ఆర్. రైస్ ను త్వరితగతిన అందివ్వాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మిల్లర్లను కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో…

జీఎస్టీ పెంపుధలను తక్షణమే ఉపసంహరించుకోవాలి — సీపీఎం

మోత్కూరు జూలై 22 జనంసాక్షి : జీఎస్టీ పెంపులో బాగంగా సంచుల్లో ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పాలప్యాకెట్లు, వంటి నిత్యావసరాల పై తాజాగా జీఎస్టీ విధించటం ద్వారా ప్రజలపై మోయలేని బారాన్ని వేసిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే…

తాసిల్దార్ రాజయ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు

  రాయికొడ్ జనం సాక్షి జూలై    రాయికోడ్ తాసిల్దార్ రాజయ్య శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున వాతావరణ శాఖ ఆదేశానుసారం ఇంకా మూడు రోజులు భారీ నుంచి…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

మోత్కూర్ జూలై 22 జనం సాక్షి : ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై అక్రమంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈడి విచారణకు నోటీసులు ఇచ్చి వారి ప్రతిష్ట కు భంగం కలిగించే విదంగా వ్యవహరిస్తున్న తిరుకు నిరసనగా…

సీఎం కేసీఆర్ కు చెన్నై నుంచి ఆహ్వానం

ఈనెల జూలై 28 నుండి, 10 అగస్టు వరకు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, చెన్నైలో నిర్వహిస్తున్న 44 వ ఫైడ్ (FIDE) అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును తమిళనాడు సిఎం ఎం.కె.స్టాలిన్ ఆహ్వానించారు.…

మాతు సంఘం గ్రామంలో విషాదఛాయలు

_గాంధారి జనంసాక్షి జులై 21 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మతూ సంఘం గ్రామం బెస్తలక్ష్మి ఒకటే కూతురు భర్త లేడు భూమి లేదు ఇల్లు లేదు శవం పూర్తి పెట్టడానికి గ్రామస్తులు చెంత చేసి దహనం చేశారు…

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటి డిఎం హెచ్ వో శ్రీనివాస్.

దౌల్తాబాద్ జూలై 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు చేసి ఆస్పత్రి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎలాంటి…