Sunday, 22 November 2026

తెలంగాణ

మట్టి రోడ్ పై వరి నాట్లు వేసి నిరసన

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తమ గ్రామానికి పక్కా రోడ్ వేయాలని కోరుతూ ఆత్మకూర్(ఎస్) మండలం దుబ్బతండా గ్రామస్తులు, జనసమితి కార్యకర్తలు శుక్రవారం ఆ గ్రామంలోని మట్టి రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీజెఎస్…

మూడవ రోజుకు చేరుకున్న విఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

సూర్యాపేట టౌన్(జనంసాక్షి) : రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లాలోని విఆర్ఏలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు శుక్రవారం నాటికి మూడవ రోజుకి చేరుకున్నాయి.సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని…

విద్యార్థులకు దుస్తులు ఐడి కార్డు బెల్టు టై పంపిణీ చేసిన ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి ముస్తాబాద్ మండలం రామ్ రెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు సొంతంగా ఖర్చుపెట్టి విద్యార్థులకు దుస్తులు టై బెల్టు ఐడి కార్డు అందించారు…

నిరుపేద కుటుంబానికి రెండు లక్షల యబ్భై వేల రూపాయల ఎల్ ఓ సి అందజేత

మద్దూరు (జనంసాక్షి) జూలై 22: జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం గాగిల్లపూర్ గ్రామానికి చెందిన  క్రి. శే.బండి మల్లయ్య గౌడ్ గారి కుమార్తె సులోచన గారు గత  కొన్ని రోజుల నుండి  ఊపిరితిత్తుల సంబంధిత…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

– మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వర్షాకాలం నేపథ్యంలో ప్రబలనున్న  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో  ఆశాలు,…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి): మండలంలోని మేడపేల్లి గ్రామ ఎంపీటీసీ మాలోత్ అచ్చమ్మ మోహన్ గారి తాత అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా వారి మృతదేహానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి పూలమాలవేసి…

బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు

కామారెడ్డి జిల్లలో నేతలపై దాడి దారుణం: బండి హైదరాబాద్‌,జూలై22(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్‌ మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే…

పల్లె దవఖానలతో ప్రతి పేదవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంద*

*అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం* ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి) పల్లె దావఖాన నిర్మాణంతో ప్రతి పేదవాడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహంఅన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని వావిలాల గ్రామంలో…

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నర్సంపేట సీఐ సూర్యప్రకాష్, స్థానిక ఎస్సై రాజారాం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై  విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత…

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు.

ఆదివాసి గ్రామాల్లో సంబురాలు. జనం సాక్షి ఉట్నూర్. భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసి గిరిజన మహిళ రాష్ట్రపతి గా ఎన్నిక చేసిన సందర్భంగా నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపల్లి జైతుకూడా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులతో…