Sunday, 22 November 2026

తెలంగాణ

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి జి.పి.లో వైద్య శిభిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్, జూలై -21: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి జి.పి.లో వైద్య శిభిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత వైద్య అధికారులను…

విజయోత్సవ ర్యాలీ

డోర్నకల్ జూలై 21 జనం సాక్షి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రపతిగా ఎన్నికైన ఆదివాసి గిరిజన మహిళ గారు ద్రౌపతి ముర్ము విజయోత్సవ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షులు బాసాని…

విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవు

మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ జనంసాక్షి/రేగోడ్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.ఈ సందర్భంగా గురువారం నాడు రేగోడ్ మండలంలోని జగిర్యాల,రేగోడ్,కొత్వాన్పల్లి గ్రామాలలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకస్మికంగా…

ఎల్ ఓ సి లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1.5 లక్షల రూపాయల CMRF LOC  అందజేత మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన Y. రంగమ్మ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, కానీకుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండండం వలన  మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన తెరాసపార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది . దీంతో  వెంటనే స్పందించినఎమ్మెల్యే గారు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,50,00రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి గురువారం రోజు  వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీనాయకులు,కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అవినీతికి పాల్పడిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి

గత మూడు సంవత్సరాలుగా పదవిలో ఉన్న ఇలాంటి కమిషనర్ను ఎప్పుడూ చూడలేదు 6,12 ,22 వ వార్డుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న చూసే పరిస్థితి లేదు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై21(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం…

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలుగు సమీపంలో మరమ్మత్తులు చేయించాలని సూచించారు. కట్ట కుంగిపోయిన చోట మొరం పోయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీఆర్ఏలు పాల్గొన్నారు. 2 Attachments

మిర్యాలగూడ. జనం సాక్షి  బోధిధర్మ ఆయుర్వేదం ఆధ్వర్యంలో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆరోగ్య భోజనం కార్యక్రమాన్ని  జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ప్రారంభించటం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కల్తీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అనేక మంది మొండి వ్యాధుల…

అధికారులు నిర్లక్ష్యం పై కలెక్టర్ ఆగ్రహం

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం…

దళితుల ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం: విప్ రేగా…

బూర్గంపహాడ్ జూలై 22(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాా, బూర్గంపహాడ్ మండలం ముసలిమడుగు గ్రామ పంచాయతీ, రామాపురం గ్రామం సమ్మక్క సారక్క ఆలయం ప్రాంగణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో మండలానికి చెందిన…

సెబీ లో ఏర్గట్ల వాసికి గ్రేడ్ “ఏ” ఆఫీసర్ గా ఉద్యోగం

దిశ, మోర్తాడ్ : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎట్టెం అభిజ్ఞు యాదవ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లో గ్రేడ్ “ఏ”ఆఫీసర్ గా  ఉద్యోగం సంపాదించారు. అయితే అభిజ్ఞు యాదవ్ సంపాదించిన ఉద్యోగం ఇండియా మొత్తం లో…

పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ మెస్ చార్జీలను పెంచాలి

– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు మునగాల,జులై21(జనంసాక్షి) మండల పరిధిలోని ఆకుపాముల లో గ్రామ పంచాయతీ ఆవరణలో పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ మెస్ చార్జీలను పెంచాలని జరిగిన బీసీ విద్యార్థి సంఘం…