Sunday, 22 November 2026

తెలంగాణ

పైసల్లో జోరు…. సౌకర్యాల్లో బేజారు…

   బోథ్ (జనంసాక్షి)     పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది 44వ నెంబర్ జాతీయ రహదారి పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో రోడ్డును వెతుక్కనే పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ నుండి ఆదిలాబాద్ మార్గ…

భారత చరిత్ర పుటల్లో తొలిగిరిజన మహిళ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికవడం హర్షణీయం. గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కే, రాంజీ రాథోడ్. తాండూరు జులై 22(జనంసాక్షి) భారత దేశ చరిత్ర పుటల్లో తోలిగిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం యావత్ భారత…

గాజుల జనార్దన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్) కొత్తగూడ జూలై 22 జనంసాక్షి:జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(సెర్ప్) ద్వారా గాజుల జనార్ధన్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించారు.వివరాల్లోకి వెళ్ళగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల సమాఖ్య నందు వేలుబెల్లి గ్రామానికి చెందిన…

శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చిన బతుకమ్మ కుంట దుర్గమ్మ ..

జనగామ (జనం సాక్షి)జూలై22: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో అమ్మ వారికి శాకాంబరి అవతారం అనగా వివిధ కూరగాయల తో అలంకరణ చేసి భక్తులకు శాకాంబరీ అవతారాంలో దర్శన భాగ్యం…

లోన్ యాప్ ఉచ్చులో మరో యువకుడు

  బయ్యారం,జులై22(జనంసాక్షి): రోజు రోజుకీ పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకోవడంలో కంపెనీలు ముందుకెలుతున్నాయి.ఈ క్రమంలో అందరికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ కొన్ని సందర్భాలలో దుర్వినియోగం కూడా జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు కేటుగాళ్ళు, అమాయకులనే టార్గెట్ గా చేసుకొని…

వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి

మునగాల,జూలై21(జనంసాక్షి) ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ రక్షణగా నిలుస్తోందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మునగాల ఏ ఏస్ఐ కృష్ణమూర్తి అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద  హెల్మెట్‌ వల్ల కలిగే ఉపయోగాలపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన…

జిల్లా న్యూస్ లెటర్ పుస్తకావిష్కరణ

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి జిల్లా ఉపాధి కల్పన  కార్యలయం నుండి ప్రతి నెల జిల్లా న్యూస్ లెటర్ అనే పుస్తకాన్ని   మొదటి సంచికను జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలి…

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ జూలై 21(జనం సాక్షి): ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ…

*బిజెపి విజయోత్సవ సంబరాలు*

కొడకండ్ల, జులై21(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల శాఖ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో  నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి…

కేసముద్రం మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం

చైర్మన్ మర్రి నారాయణరావు కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ హామీ కేసముద్రం జూలై 21 జనం సాక్షి/ గురువారం హైదరాబాదులో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు ను కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ…