ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా గుండా రంగారెడ్డి
జగదేవ్ పూర్ ,జూలై 20 జనం సాక్షి: గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా జగదేవ్ పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన గుండా రంగారెడ్డి రెండవసారి నియామకం అయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా …









