Sunday, 22 November 2026

తెలంగాణ

జడ్పిటిసి ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

కేసముద్రం జూలై 20 జనం సాక్షి / మండల జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి ప్రమాదవశాత్తు ఇటీవల గాయపడగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి వారి స్వగృహానికి చేరుకొని మండల కాంగ్రెస్…

మొక్కల సంరక్షణ పై ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత… ముదోల్,జూలై 20 (జనంసాక్షీ)మొక్కల సoరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలనీ నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత అన్నారు.బుధవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో గల గ్రామ నర్సరీని పరిశీలించారు.ఈ సందర్భంగా…

మన ఊరు మన బడి, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : బుధవారం మల్దకల్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలను, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలపనులను  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద…

టూవీలర్- బొలెరో వాహనం ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు

బయ్యారం,జులై20(జనంసాక్షి): టూవీలర్-బొలెరో వాహనం ఢీ కొన్న సంఘటన బుధవారం సాయంత్రం బయ్యారం రామాలయం గుడి ప్రాంగణంలో చోటుచేసుకుంది. ఇల్లందు నుండి మహబూబాబాద్ దిశగా వస్తున్న బోలేరో వాహనం(టిఎస్28టిఏ2354) అటుగా వస్తున్న గ్లామర్ వాహనం(టిఎస్26 ఎఫ్ 5969) ఢీకొనగా వాహనం…

వేముల జడ్.పి.హెచ్.ఎస్ పిఈటి బషీర్ అహ్మద్ సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి

గద్వాల నడిగడ్డ, జులై 20 (జనం సాక్షి); జోగులంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు బషీర్ అహ్మద్ ను ఈనెల 19న సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ…

జూనియర్ కాలేజీ ల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

బోథ్ (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కాలేజీ లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కోరాతూ టిజివిపి ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు బుధవారం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు…

కోడేరు తాహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. కోడేరు (జనం సాక్షి) జూలై 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అఖిలపక్షం…

గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డీపీవో కి ఏఐటీయూసీ కార్మిక సంఘం విజ్ఞప్తి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : గ్రామ పంచాయతీ కార్మికులకు తక్కువ వేతనాలు అధిక పని ఒత్తిడి సమస్యలను పరిష్కరించి, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) కార్మిక…

టిఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న తాత్కాలిక టిఆర్ఎస్ కార్యకర్తలు ఆడుతున్న నాటకాలను వంగూరు మండల టిఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు. అదేవిధంగా అధికారంలో…

నీలి నాలుక వ్యాధి నివారణకు ఈ టీకాలు

కౌడిపల్లి (జనంసాక్షి).గొర్రెలలో నీలి నాలుక వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా ఈ -టీకాలు వేస్తున్నట్లు కౌడిపల్లి పశువైద్యదికారి డాక్టర్ రాజు తెలిపారు.బుధవారం మండల పరిధిలోని దేవులపల్లి మరియు తండాల్లో గల గొర్రెలకు ఈ- టీకాలు ఇచ్చామని తెలిపారు. జులై…