అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలకు బాలింతలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని సరఫరా చేసి పోషకాలతో కూడిన…










