Sunday, 22 November 2026

తెలంగాణ

నూతన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ పెద్దవంగర జులై 20(జనం సాక్షి ) మండల కేంద్రంలోని బుధవారం నూతనగా ఏర్పాటు చేసిన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్డబ్ల్యూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా…

ప్రజా సొమ్మును కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు

జులై 20(జనంసాక్షి)రాజోలి —- తుమ్మిళ్ల లిఫ్టులో అసంపూర్తిగా ఉన్న పనులు — ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండి పడ్డారు.బుధవారం ఆయన…

గ్రూప్-1 అభ్యర్థులకు ఆన్లైస్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం:

  జగిత్యాల , జూలై 20: తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ కేంద్రము (తెలంగాణ రాష్ట్ర బి. సి.స్టడీ సర్కిల్) ద్వారా గ్రూప్-1…

హనుమాన్ మందిర్ లో కొనసాగుతున్న సప్తాహ భజన

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణం లోని  హనుమాన్ మందిర్ లో ఆషాడమాసం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సప్తాహ భజన కార్యక్రమం ఘనంగా  కొనసాగుతోంది బుదవారం తో మూడవ రోజు కు చేరుకుంది, కార్యక్రమంలో భాగంగా లింగాయత్…

బిక్షమయ్య గౌడ్ జన్మదినం పురస్కరించుకొని అనారోగ్యానికి గురైన పేదింటి బిడ్డకు ఆర్థిక సాయం అందించిన బిజెపి ఆత్మకూరు(యం) మండల శాఖ

ఆత్మకూరు(ఎం) జులై 20 (జనం సాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన…

ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : వర్షకాలం ఉన్నందున ఆసుపత్రికి వచ్చే రోగులకు డాక్టర్స్ అందరు అందుబాటులో ఉండి సరి అయిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం కల్లెక్టరేట్ సమావేశం…

ఘనంగా సిడం శంబు 4వ వర్ధంతి.

జనం సాక్షి జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలోని మత్తడిగూడా గ్రామంలో ఆదివాసి ముద్దుబిడ్డ తుడుం దెబ్బ వ్యవస్థాపకుడు సిడం శంబు నాల్గవ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.సిడం శంబు గారి చిత్రపటానికి పూలమాల వేసి సమాధి వద్ద…

-బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్.

జనంసాక్షి ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జూలై 20:- పోరాటాల ద్వారానే ప్రజాసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పట్టణంలోని ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ హాల్ నందు కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్…

ప్రజా సంఘాలచే వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

 ములుగు జిల్లా బ్యూరో జూలై 20(జనంసాక్షి):- తెలంగాణ లోని బహుజన ప్రజల సమస్యలపై, బహుజన భవిషత్ గురించి ఈ నెల 24 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరుగు బహుజన విద్యావంతుల మేధో మధన సదస్సును జయప్రదం…

చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని తండాలలో భారీగా నాటుసారా పట్టివేత

చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని తండాలలో భారీగా నాటుసారా పట్టివేత చౌడాపూర్, జులై 20( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి తండా, చాకల్ పల్లి తండా, కిష్టంపల్లి తండాలలో ఎక్సైజ్ సూపరింటెండెంట్…