Sunday, 22 November 2026

తెలంగాణ

ఆర్థిక సంఘము నిధుల ‘కీ’ పంపిణి చేయడం సంతోషకరం.

సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి దోమ న్యూస్ జనం సాక్షి.  ఆర్థిక సంఘము నిధులను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు బుధవారం దోమ మండలకేంద్రంలో సర్పంచ్లకు ఆర్థిక సంఘము నిధుల వినియోగానికి…

మిస్సింగ్ కేసు నమోదు

లింగంపేట్ 20 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గండిగారి అల్లూరి కనబడడం లేదని తండ్రి గండిగారి చంద్రయ్య ఫిర్యాదు మేరకు బుదువారం మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని లింగంపేట్ ఎస్ఐ శంకర్ తెలిపారు.…

అల్లాపూర్ లో పరిశుభ్రత పనులు పరిశీలన

రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో వివిధ వార్డులో పరిశుభ్రత పనులను పరిశీలించిన మండల పంచాయతీ ఆఫీసర్ అంజలీదేవి  ఎపిఓ గురుపదం కలిసి వివిధ వార్డులో పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత పనులు మరియు నర్సరీ. రోడ్డు ఇరువైపులా…

స్థానికేతర నాయకత్వంతోనే స్థానిక గిరిజనులపై దాడులు..!

-ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్ ఖానాపూర్ జూలై 20(జనంసాక్షి):స్థానికేతర నాయకత్వంతోనే ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానిక గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్  అన్నారు. బుదవారం పెంబి మండల…

2 నెలల పాటు చిన్న వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, జూలై 20:- ధర్మపురి ప్రాంతంలో గోదావరి ఒడ్డున ఉన్న చిన్న చిన్న వ్యాపారులు 2 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి రవి సూచించారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని గోదావరి ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు.…

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి-

ఎస్ ఎఫ్ ఐ విద్యార్ది సంఘ బంద్ విజయంతమైంది ఎస్ ఎఫ్ ఐ -జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం జనగామ (జనం సాక్షి)జూలై20: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర పిలుపులో బాగంగా ఎస్ ఎఫ్ ఐ…

వెంకట్రాంపురం నుండి జగ్నా తండాకు రహ(దారేది)!?

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని జగ్నాతండాకు వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా సరైన రహదారి కోసం పరిష్కార మార్గం దిశగా అడుగులు పడట్లేదు.చినుకు పడితే చాలు బురదమయంగా…

దాతల సహాయం అభినందనీయం

తిరుమలగిరి (సాగర్ )జూలై 20 (జనంసాక్షి): దాతల సహాయం అభినందనీయమని అల్వాల సర్పంచ్ పెంకిసు పాపిరెడ్డి అన్నారు. అల్వాల ప్రాథమికోన్నత పాఠశాల లో బుధవారం, మిర్యాలగూడలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న భరత్ రెడ్డి డోనేట్ చేసిన నోటు…

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ధర్నా

జనగామ (జనం సాక్షి)జూలై20:కేంద్ర ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న…

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.

ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బిసి డిమాండ్లపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తాం. యువత రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి. బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు జులై 20(జనంసాక్షి) పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ…