శ్రావణ మాసంలో శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి పూజల కోసము వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ తీర్మానం
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట జనం సాక్షి జూలై 20 శ్రాణమాసంలో శ్రీ ఉమాసంగమేశ్వర స్వామి ఆలయం కొప్పోలు, కొత్తపేట లో నిర్వహించే ప్రత్యేక పూజల కొరకై వచ్చే భక్తుల సౌకర్యార్థం మరియు సౌలభ్యం కొరకు శ్రీ ఉమసంగమేశ్వర…








