ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసిన మోత్కూరు టీఆర్ఎస్ నాయకులు
మోత్కూరు జూలై జనంసాక్షి : అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ ను మంగళవారం ఆయన నివాసంలో మోత్కూరు టీఆర్ఎస్ పార్టీ మండల, మున్సిపాలిటీ నాయకులు మర్యాద పూర్వకంగా…








