– వరద ప్రభావిత ప్రాంతాలలో శానిటేషన్ చర్యలు ముమ్మరం చేశామన్న జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకయ్య.
కన్నాయిగూడెం, జూలై (జనంసాక్షి):- గత కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి కన్నాయిగూడెం మండలము ను అతలాకుతలం చేసింది. ఈ మేరకు ముఖ్య మంత్రి కెసిఆర్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను…







