మిల్లులో ఉన్న దాన్యంను మిల్లింగ్ చేసి ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి.
దాన్యంను పరిశీలించిన జులకంటి మిర్యాలగూడ . జనం సాక్షి మిల్లులలో నిలువ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వ వెంటనే బియ్యాన్ని సేకరించాలని మాజీ ఎమ్మెల్యే జూలక రంగారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మండలంలోని కృష్ణాపురం వద్ద…








