ఘనంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పటేల్ జన్మదిన వేడుకలు….
గద్వాల రూరల్ జులై 19 (జనంసాక్షి):- కాంగ్రెస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రం, జమ్మిచేడు…










