Saturday, 21 November 2026

తెలంగాణ

*ఉరి వేసుకుని ఆత్మహత్య*

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 19 :- జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సి ఆర్ పి ఎఫ్ అరుంధతి నగర్ లో మంగళవారం ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు…

*స్థానిక అభ్యర్థిని గెలిపిస్తేనే జడ్చర్ల అభివృద్ధి చెందుతుంది

*-జడ్చర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జానంపల్లి అనిరుద్ రెడ్డి* *పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిక* జనం సాక్షి జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే స్థానిక అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటేనే జడ్చర్ల నియోజకవర్గం అన్ని…

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి..

దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలో మంగళవారం ప్రైమరి. బాలికల జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు పంపిణి జరిగింది సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనితలు ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ రైతు సమన్వయ కో ఆర్డినేటర్ లక్ష్మయ్య…

హరితహారం తో పచ్చదనం… సర్పంచ్ కె రాజిరెడ్డి…

దోమ.న్యూస్( జనం సాక్షి.) హరితహారంలో చెట్లు నాటడం.పెంపకం ప్రాముఖ్యతను గుర్తించాలి అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు మంగళవారం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమ టూ బాష్పల్లి రోడ్ అవెన్యూ ప్లాంటేన్ ఫిట్టింగ్ కార్యక్రమం లో ఉప…

గ్రామ పంచాయితీ ముందు కాంప్లెక్స్ నిర్మాణం పనులు:

గణపురం (ము) జులై 19 జనం సాక్షి : గణపురం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు నార గాని దేవేందర్ గౌడ్, పంచాయితీ కార్యదర్శి  భవానిల ఆధ్వర్యంలో  కాంప్లెక్స్ నిర్మాణ పనులను…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ : మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున కుటుంబ సభ్యులను…

గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన ఇవ్వాలి…

అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్…. జనగామ కలెక్టరేట్ జూలై  (జనం సాక్షి):గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన అందజేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు.సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో గ్రీన్ యాక్షన్ ప్లాన్ పై సంబంధిత…

అడవి బిడ్డలకు వైద్యం అందేనా..?

కరకగూడెం,జులై (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా ప్రగతిలో పరిగెడుతుందని అధికార తెరాస నాయకులు, మంత్రులు, అధికారులు ప్రచార ఆర్భాటాలు అంబరాన్ని అంటుతున్నాయి. అందుకు విరుద్ధంగా పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల…

మురుగు నీరు తొలగించేందుకు చర్యలు

– జనంసాక్షి వార్తకు స్పందించిన కౌన్సిలర్ తొంటి శ్రీను జూలై19(జనంసాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీలోని “మురుగు పారదోలేదేలా?” అని శీర్షికన ఈనెల 19న సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులో కౌన్సిలర్ తోంటి శ్రీను…

-గోదావరి వరదల నేపథ్యంలో అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సేవలను కొనియాడుతున్న ప్రజలు.

ములుగు జిల్లా బ్యూరో, జూలై  (జనంసాక్షి):- కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహించింది. కనీవినీ ఎరుగని వరద ముంచెత్తింది.ఏటూరు నాగారం, వాజేడ్,వెంకటాపురం,మంగపేట,కన్నాయిగూడెం మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి.ఊళ్లకు ఊళ్లు నీట…