రైతు బీమా దరఖాస్తు చేసుకోండి:మండల వ్యవసాయ అధికారి గోవిందారాజులు
దౌల్తాబాద్ జూలై 19, జనం సాక్షి. రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు తెలిపారు. వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు కొత్తగా పాసుబుక్కులు వచ్చిన రైతులు గతంలో చేసుకొని వారు దరఖాస్తు చేసుకోవచ్చని…










