*ప్రకృతి విలయాన్ని దైర్యంగా ఎదుర్కోవాలి,*
*కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ముంపు గ్రామాల కుటుంబాలకు కూరగాయల పంపిణీ,* వాజేడు జూలై18 జనంసాక్షి: వాజేడు మండలం లో గోదావరి వరద ముంపు గ్రామాలైన దూలాపురం సుందరయ్య కాలనీ ఇప్పగూడెం గ్రామాల్లోని గోదావరి వరద ముంపు బాధిత150 కుటుంబాలకు…









