Saturday, 21 November 2026

తెలంగాణ

రూపాలు మార్చారు… శాస్రోక్తంగా పూజల్లేవు

గర్భాలయంలో పూజలు సక్రమంగా లేవు విూ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ బోనాల రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత…

పిడుగుపాటుకు యువతి మృతి

కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), అర్చనతో పొలంలో మందు చల్లేందుకు వెళ్లాడు. వర్షం రావడంతో చెట్టు…

వానలు తగ్గుముఖంతో నష్ట నివారణలో రైతులు

పంటచేల్లో నీటిని తొలగించే పనిలో అన్నదాతలు భూపాలపల్లి,జూలై18జనంసాక్షి(): రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టడంతో.. నీట మునిగిన తమ పంటల నష్ట నివారణకు రైతన్నలు సిద్ధమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంటచేల నుంచి నీటిని తొలగించే పనిలో బిజీ అయ్యారు.…

విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని విధులకు దూరం.

జనంసాక్షి న్యూస్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున రాష్ట్ర విఆర్ఏ జెఎసి పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం మండల గ్రామ సేవకుల సంఘం…

ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

జూలై 18(జనం సాక్షి) నిర్మల్ జిల్లాలోని కడెం వరద వచ్చి ముంపుకు గురైన  గ్రామాల్లో ఈ రోజు కలెక్టర్ ముషారఫ్    ఫారూఖ్  పర్యటించి గ్రామాల్లో ప్రజలకు వ్యాధులు వ్యాపించకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే…

జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

దండేపల్లి. జనం సాక్షి.18 గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వార్త కవరేజ్ కోసం జగిత్యాల జిల్లా కు చెందినNTV రిపోర్టర్ జమీర్ వరదల్లో చిక్కుకొని మృతి చెందాడు మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషన్…

పట్నం ఫ్యామిలీకి పట్టణ తెరాస నేతలు అండగా ఉంటాం.

మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమళ్ గుప్త. జులై 18(జనంసాక్షి)పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి మేమంతా అండగా ఉంటామని జిల్లా చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్,…

సీఎం కెసిఆర్ ను కలిసిన రాజనాల శ్రీహరి

వరంగల్ ఈస్ట్ ,జూలై  18(జనం సాక్షి):  సోమవారం  రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు  నివాసంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరిగారు మర్యాదపూర్వకంగా కలిశారు.. అనంతరం సీఎం కేసీఆర్  రాజనాల కరోనా సమయంలో నువ్వు…

లింగాల ప్రజావాణి కి ఒకే ఒక దరఖాస్తు

జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ లింగాల జనం సాక్షి:  నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ప్రజావాణి కి జిల్లా పంచాయతీ అధికారి, మరియు మండల ప్రత్యేక అధికారి కృష్ణ…

సంబరంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

(జనంసాక్షి) న్యూస్.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలో టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.…